వాలంటీర్ల వ్యవస్థ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో ఇచ్చే విధానానికి భిన్నంగా జులై 1 నుంచి పెన్షన్లు అందించనున్నాం. ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తించబడిన సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికీ పెన్షన్లు అందిస్తాం. వాలంటీర్ల వ్యవస్థను పెన్షన్ల పంపిణీకి మేం ఉపయోగించుకోవడం లేదు. రాజీనామా చేసిన వాలంటీర్లపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నారు.
వాలంటీర్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
