కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

kcr.jpg

కాళేశ్వరం నీళ్లను సముద్రంలో కలిపారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడారు. కాళేశ్వరంలో కళ్ల ముందు పోయేటువంటి 70, 80 టీఎంసీ నీళ్లను సముద్రానికి వదిలి పెట్టి నేడు చాలా పెద్ద అప్రతిష్ఠ మూట కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. నీళ్లు తేలేదు, చెరువులు నింపలేదు, చెక్ డ్యామ్‌లు నింపలేదన్నారు. కాళేశ్వరం నీళ్లు పొలాలకి ఇవ్వలేదని ఆ తేడా కూడా ప్రజలకు స్పష్టంగా తెలిసి పోయిందన్నారు.

Share this post

scroll to top