ఏపీలో జరుగుతున్న దారుణాలపై యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్‌లో ఫిర్యాదు.

tsr-cp-24.jpg

ఏపీలో జరుగుతున్న దారుణాలపై యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్‌లో ఫిర్యాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాల్లో బీహార్‌ని మించిపోయిన ఏపీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ దారుణాల్ని ఇక్కడితో కూటమి ప్రభుత్వం ఆపకపోతే..సెప్టెంబరులో 194 దేశాల ప్రతినిధులతో జరిగే సమ్మిట్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక. హత్యలు , దౌర్జన్యాలు, చిన్నపిల్లల అత్యాచారాలతో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన వెంటనే, మరో ఏమోషన్ డ్రామా మొదలు కాపు కుల అభిమానన్ని , సినిమా పిచ్చిని వాడుకోని వాళ్ళను బాబు కు బానిసలుగా మారుస్తున్నారు.

Share this post

scroll to top