సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ రెండు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆయన రోడ్ షో చేపట్టనున్నారు.
నేడు 2 నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర
