బెంగళూరు నుంచి కొద్దిసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న వైయస్ జగన్ గారు. స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్‌కి వస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఎయిర్‌పోర్ట్ ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ కార్లలో ఉన్న కార్యకర్తలను సైతం దించేసిన పోలీసులు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారుని కూడా అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుకు నిరసనగా ఎయిర్‌పోర్ట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించిన వెల్లంపల్లి. దాంతో ఆయన కారుని లోపలికి అనుమతించిన పోలీసులు.
గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు ఆంక్షలు..
