ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవరాక్షన్ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకుని.. వారి చేతిలో ఉన్న ప్లకార్డులను పోలీసులు చించివేత పోలీసుల తీరుపై వైయస్ జగన్ గారు ఆగ్రహం. నల్ల కండువాలతో సమావేశాలకు హాజరైన వైసీపీ సభ్యులు సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు..
