Tag Archives: kajal agarwal

ఘనంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి

శుక్రవారం ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి చేసుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నమే పెళ్లికూతురుగా ముస్తాబైన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా, ‘సో ప్రెట్టి’ అంటూ… మంచులక్ష్మీ ప్రసన్న కితాబిచ్చిన సంగతి తెలిసిందే. వైరల్‌ అవుతోన్న కాజల్‌ పెళ్లిఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దాం..!

Read More »

ఖాళీగా ఉండ‌టం ఇష్టం లేదు-కాజ‌ల్ అగ‌ర్వాల్‌

త‌న‌కు ఖాళీగా ఉండ‌టం ఇష్టం లేద‌ని అంటోంది అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో షూటింగ్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ సంద‌ర్భంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ స్పందిస్తూ ‘‘నాకు ఖాళీగా ఉండ‌టం ఇష్టం ఉండ‌దు. ఏదో ఒక విష‌యాన్ని నేర్చుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. అది జీవితంలో నాకు ప‌నికొస్తుందా? లేదా అని ఆలోచించ‌ను. స‌మ‌యాన్ని వృథా చేయ‌డం కంటే ఏదో ఒక‌టి నేర్చుకోవ‌డం మంచిది క‌దా అనేది నా అభిప్రాయం. ప్ర‌స్తుతం నేను చెక్‌, మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాను. గ్యాప్ కూడా మంచిదే. మ‌న‌లో ...

Read More »