అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన..

chandrababu-20-1.jpg

రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉండవల్లిలో జగన్‌ కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలెంలో.. రాజధానికి శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి సాష్టాంగ ప్రమాణం చేశారు. రాజధాని అమరావతి మహిళలతో చంద్రబాబు మాట్లాటారు. రాజధాని నిర్మాణాలను పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఐకానిక్ నిర్మాణాల సైట్స్‌ను పరిశీలించారు. సీడ్‌యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు. మంత్రులు, జడ్జిల గృహసముదాయాలను పరిశీలించారు.

Share this post

scroll to top