మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడ..

jogi-5.jpg

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జోగి రమేష్‌, ఆయన అనుచరుల కోసం హైదరాబాద్‌లో పోలీసులు గాలిస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలతో మాజీ మంత్రి కోసం ఏపీ పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దాంతో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Share this post

scroll to top