మీ పళ్లు ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఇలా చేయండి!

teeth-26.jpg

నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మరింత హెల్దీగా ఉండగలం. ఎందుకంటే మనం తినే ఆహారం నేరుగా నోటి లోనుంచే లోపలికి వెళ్తుంది. కాబట్టి నోటిలో ఒక వేళ ఎలాంటి బ్యాక్టీరియా వంటివి ఉన్నా అవి కూడా లోపలికి వెళ్లవచ్చు. అదే విధంగా తరచూ మీకు పంటి సమస్యలు వస్తే. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. చాలా మంది దంతాలను అస్సలు పట్టించుకోరు. పళ్లు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతి రోజూ రెండు పూటలా బ్రష్ చేయాలి. అలాగే ఎలాంటి ఆహారం తిన్నా.. వెంటనే దంతాలను కూడా శుభ్రం చేసుకోవాలి. లేదంటే పళ్ల మధ్యలో ఆహారం ఉండిపోయి.. వైరస్, బ్యాక్టీరియా పెరగవచ్చు. దీని వల్ల కూడా పళ్ల సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల పళ్లు, చిగుళ్లు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి.

Share this post

scroll to top