ఏపీలో మరో సంచలన నిర్ణయం రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమే అంటున్న అధికారులు ఎవరైనా డిపో వాళ్ళు గాని, వాహనాల్లో కొనట్లు తెలిస్తే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా అమ్మిన వారి వద్ద నుంచి రేషన్ కార్డు స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
రేషన్ బియ్యం తీసుకోపోతే రైస్ కార్డు కట్..
