ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్న క్యాంటిన్ లు, ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం గత కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేగాక పలు శాఖల నుంచి నివేధికలు కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రవాణా, ఆర్టీసీ శాఖలపై జరిపిన సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అధికారులతో చర్చ జరిపారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానం పై అధ్యయనం చేయాలని సూచించారు.
ఇది అంత జగన్ పుణ్యమేనా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
