గతం ప్రభుత్వ హాయంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది.. దేనికైనా సమయం వస్తుంది.. అన్ని అంశాలు చట్టపరంగా చర్యలు ఉంటాయి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారంటేనే సగం శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్టే గతంలో దిశా యాప్ ను మగవాళ్ళతోను డౌన్ లోడ్ చేయించారు.. అత్యాచార ఘటనల నియంత్రణకు పోలీసు, విద్యా శాఖలతో స్పెషల్ డ్రైవ్ చేపడతామని ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత వెల్లడించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, కేంద్ర హోం మంత్రికి రాసే లేఖలో తన బాబాయ్ హత్య కేసు, డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసు సహా వివిధ ఘటనలను కూడా ప్రస్తావించాలి అని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు.
గతం ప్రభుత్వ హాయంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం..
