3 నియోజకవర్గాల్లో నేడు సీఎం జగన్ పర్యటన

jagan11.jpg

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. అక్కడి నుంచి ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు.

Share this post

scroll to top