Tag Archives: janasena

వైసీపీలోకి ముద్రగడ…?

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనను పిఠాపురం నుంచి బరిలో దింపే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే ముద్రగడ కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ముద్రగడను పార్టీలోకి చేర్చుకుని పిఠాపురం నుంచి పోటీకి దింపేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోందని ప్రచారం సాగుతోంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ...

Read More »

పవవ్ పై నిప్పులు చెరిగిన లక్ష్మీపార్వతి..!

తాడేపల్లిగూడెం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేశంతో ఊగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై తాజాగా పలు వ్యాఖ్యలపై డా. లక్ష్మీపార్వతి గారు స్పందించారు. పవన్ కళ్యాణ్ ను కాపు జాతి ఎప్పుడో బహిష్కరించిందన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే మోసపోడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మీరెంత మంది కలిసి వచ్చినా సీఎం జగన్ ను ఓడించలేరన్నారు డా. లక్ష్మీపార్వతి.

Read More »

కాపు కోట నుంచి కీలక వ్యక్తి ఔట్. జనసేనకు వరుస దెబ్బలు

జనసేనకు భారీ షాక్ తగిలింది. కాపు కీలక నేత హరిరామజోగయ్య తనయుడు సూర్యప్రకాశ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ఆయన సీటు ఆశించారు. అయితే జనసేన తొలి లిస్టులో తనకు ఆశాభంగం కలిగింది. పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి 2018లో జనసేనలో చేరిన ఆయన తాజాగా పార్టీని వీడుతున్నారు. అంతేకాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మరికాసేపట్లో వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్, సీఎం జగన్‌‌ను కలిసి పార్టీలో చేరనున్నారు.

Read More »

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని ఫైర్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని మండిపడ్డారు. యుద్ధం చూపిస్తానన్నా పవన్ గతంలో ఏం చేశాడని ప్రశ్నించారు. జగన్ గురించి నీ దగ్గర సమాచారం ఉంటే బయటపెట్టాలి… జగన్ దగ్గిర బేరాలు ఉండవు… చేతనైంది చేసుకోవచ్చని కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. చంద్రబాబును పాతాలానికి తొక్కితే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. అమరావతి కొందరి రాజథాని అని 2019లో ఎందుకు మాట్లాడావ్? అని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన జెండాలను ప్రజలు మడతేయడం ఖాయమన్నారు. చంద్రబాబు కోసం నాలుక మడతేసిన వ్యక్తి ...

Read More »

త్వరలో వైసీపీలోకి పలువురు టీడీపీ-జనసేన నేతలు

టీడీపీ, జనసేన అసంతృప్త నేతలపై వైసీపీ ఫోకస్ చేపడుతోంది. త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయంటూ సంకేతాలు వినిపిస్తున్నాయి. జనాకర్షణ నేతలు వస్తే వైసీపీ అభ్యంతరం లేదంటుంది. అయితే, ఇప్పటికే జగన్ గూటికి చేరిన గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరారు. గొల్లపల్లి బాటలోనే శివరామరాజు, సతీష్ రెడ్డి, బుద్ధప్రసాద్, వేదవ్యాస్, జలీల్ ఖాన్ ఉన్నట్లు సమాచారం.

Read More »

ఆ పార్టీల్లో అన్నీ తానేనన్నట్లు… సీటు ఇవ్వక పోయినా ప్రకటించుకున్న RRR

తెలుగుదేశం-జనసేన కూటమి నుంచి బరిలో దిగనున్నట్లు రఘురామకృష్ణరాజు వెల్లడించారు. నరసాపురం నుంచే తాను పోటీ చేస్తానని తెలిపారు. తాడేపల్లిగూడెంలో జెండా సభకు వచ్చి చంద్రబాబు, పవన్ ను అభినందిచారు. ఇటీవలే వైసీపీ కి రాజీనామా చేసిన ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం- జనసేన నుంచే పోటీ చేయనున్నట్లు తెలిపారు. తాను ఇంకా ఏ పార్టీలో చేరనప్పుటికీ కూటమి నుంచే బరిలో దిగుతానని….నరసాపురం ఎంపీగానే పోటీ చేస్తానని తెలిపారు. తాడేపల్లిగూడెంలోని జెండాసభకు హాజరైన ఆయన….ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఒక్కటైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ...

Read More »

మీరు సాహసం చేయలేకపోయారు: పవన్ కు ముద్రగడ లేఖ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ కాపు జాతి చాలా బలంగా కోరుకుందని లేఖలో ముద్రగడ తెలిపారు. జాతి కోరిక మేరకు తన గతం, తన బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానని చెప్పారు. ఏపీలో కొత్త రాజకీయ ఒరవడిని తీసుకురావడానికి చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానని… మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారని నమ్మానని తెలిపారు. అయితే, దురదృష్టవశాత్తు ...

Read More »

జగన్ నీకు పెళ్లాం కాదు.. మొగుడు: మంత్రి అమర్‌నాథ్

టీడీపీ-జనసేన తాడేపల్లిగూడెం సభ ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ, సీఎం జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. తాడేపల్లిగూడెం సభలో ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై మరింత ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ నేతలు మాటిమాటికి తన పెళ్లిళ్లు గురించి మాట్లాడుతారని.. జగన్ అయితే నాలుగు పెళ్లిళ్లు అంటాడని.. మరీ నా నాలుగవ పెళ్లాం జగనే కావచ్చని పవన్ సెటైర్ వేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ...

Read More »

పవన్ కల్యాణ్ కు ఆయన రాజకీయ స్థాయిపై నమ్మకం లేదు: రామ్ గోపాల్ వర్మ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సెటైర్లు వేశారు. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లను మాత్రమే టీడీపీ కేటాయించడంపై ఎక్స్ వేదికగా వర్మ స్పందిస్తూ… గత ఎన్నికల్లో జనసేన గెలవలేకపోడం వల్ల ఎక్కువ సీట్లను అడగలేకపోయానని పవన్ చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత… ఆయన తర్వాతి సినిమా కూడా ఎక్కువ థియేటర్లలోనే విడుదలయిందని… థియేటర్ల సంఖ్య తగ్గలేదని చెప్పారు. కానీ, రాజకీయాల విషయంలో పవన్ దీనికి విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. ...

Read More »