క్యాప్సికమ్ తింటున్నారా? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!

capsicumm.jpg

క్యాప్సికమ్ ఖరీదు ఎక్కవే కానీ.. వీటిల్లో ఉండే పోషకాలు కూడా అలాగే ఉంటాయి. వారంలో ఒక్కసారైనా క్యాప్సికమ్ తింటే.. బోలేడన్ని లాభాలు మీ సొంతం అవుతాయి. క్యాప్సికమ్ తినడం వల్ల విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. క్యాప్సికమ్ ఖరీదు ఎక్కవే కానీ.. వీటిల్లో ఉండే పోషకాలు కూడా అలాగే ఉంటాయి. వారంలో ఒక్కసారైనా క్యాప్సికమ్ తింటే.. బోలేడన్ని లాభాలు మీ సొంతం అవుతాయి. క్యాప్సికమ్ తినడం వల్ల విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. క్యాప్సికమ్‌ను మీ డైట్‌లో చేర్చుకుంటే.. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు అన్నీ దూరం అవుతాయి. కడుపు అల్సర్‌ను కూడా దూరం చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

Share this post

scroll to top