ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తే నాకు భయమేస్తుంది. ఆరు హామీలను ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సీఏం చంద్రబాబు సూపర్-6 హామీల అమలుపై చేతులెత్తేసిన చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానని డాబుగా పలికి ఇప్పుడు హామీల అమలుకి డబ్బులు లేవంటూ తప్పించుకునే ఎత్తుగడ 2019లో నువ్వు దిగిపోయేనాటికి ఖజానాలో ఉన్నది రూ.100 కోట్లే. కానీ 2024లో వైయస్ జగన్ గారు దిగిపోయేనాటికి ఖజానాలో ఉన్నది రూ.7,000 కోట్లు. అయినా ఖజానా ఖాళీ అంటూ ఈ ఏడుపేల చంద్రబాబు? 2014-19లోనూ ఇదే తరహాలో ప్రజలకి కుచ్చుటోపీ పెట్టిన చంద్రబాబు. మళ్లీ ఇప్పుడు ప్రజల్ని వెన్నుపోటు పొడిచే కుట్ర ఏళ్లు మారినా.. మారని నారా చంద్రబాబు నాయుడు విశ్వాసఘాతక రాజకీయం.
హామీలకు డబ్బులు లేవంటూ తప్పించుకుంటున్న చంద్రబాబు ఎత్తుగడ..
