రిషికొండ ప్యాలెస్ మీద ఖర్చుపెట్టిన 500కోట్లు ఒక జిల్లా మీద పెట్టుంటే ఆ జిల్లా అభివృద్ధి జరిగి ఉండేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
సాబాష్ పవన్ కళ్యాణ్ గారు.
అలాగే అమరావతిలో రాజ భవనాలు, హంగూ ఆర్భాటం కోసం, రియల్ ఎస్టేట్స్ వ్యాపారం కోసం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, ఆ నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లలో ఖర్చు చేసి, ప్రతీ జిల్లా జిల్లాను ఆమెరికా చేయాలని ప్రజాలు కోరుకుంటున్నారు.