డిఫరెంట్ రోల్ పోషిస్తున్న నాగార్జున

Nagarjuna.jpg

ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ‘కుబేర’ చిత్రం నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

వర్షంలో నాగార్జున గొడుగు పట్టుకుని వస్తుండగా, ఓ ఐదొందల నోటు వర్షపు నీటిలో తడిసిపోయి కనిపిస్తుంది. ఆ నోటును నాగ్ తీసుకుంటాడని అందరూ భావించినా, తన జేబులోంచి ఓ ఐదొందల నోటు తీసి అక్కడికి కొద్ది దూరంలో ఉంచి నాగ్ వెళ్లిపోతాడు. ఈ ఒక్క సీన్ తోనే నాగార్జున క్యారెక్టర్ పైనా, సినిమా పైనా ఆసక్తిని అమాంతం పెంచేశారు.

Share this post

scroll to top