గంగోత్రి సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ కావ్య కళ్యాణ్. తర్వాత బలగం సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది.
అంతే కాకుండా ఈ మధ్య ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోజులతో కుర్రకారను మాయచేస్తూనే ఉంటుంది. మోడ్రన్, ట్రెడిషన్‌లుక్‌లో అదరగొడుతుంది. ఎప్పటికప్పుడు తన వయ్యారాలతో వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ మరోసారి తన అందాలతో విందు ఇచ్చింది.
తాజాగా ఈ నటి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో తన అందచందాలతో రచ్చ చేస్తుంది. అవి చూసిన నెటిజన్లు అందమే అసూయ పడేలా ఉన్నావ్ అని తెగ పొగిడేస్తున్నారు.