ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆయా పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేయగా.. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఇదిలా ఉండగా.. వైఎస్సార్‌సీపీకి అల్లు అర్జున్ మద్దతు తెలుపడంపై ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అల్లు అర్జున ఇటీవల నంద్యాలకు చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. స్వయంగా నంద్యాలకు వెళ్లి.. రవిచంద్రారెడ్డిని గెలిపించాలని కోరారు. ఏపీలో జనసేన తెలుగుదేశం కూటమితో కలిసి పని చేస్తుండగా.. బన్నీ వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
- Home
- Entertainment
- వైఎస్సార్‌సీపీకి అల్లు అర్జున్ సపోర్ట్..!