మామిడి సీజన్ వచ్చిందని అతిగా తినేస్తున్నారా..

Mangooooooooooooooooo.jpg

మామిడి బాడీకి వేడి చేసే పదార్ధం. అందుకే మితంగా తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువగా తినిడం వల్ల.. శరీరానికి వేడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమ్మర్ వచ్చిందంటే బయట వేడికి, చెమటకు చాలా మంది స్కిన్‌కు సంబంధించిన అలర్జీలతో సతమతమవుతారు. అలాంటి వారు మామిడి పండ్లు ఎంత తక్కువ తింటే అంత మంచిదని తెలిపారు నిపుణులు. ఎందుకంటే స్కిన్ అలర్జీలతో బాధపడే వారు మామిడి పండ్లను అధికంగా తీసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే చాన్స్ ఉందట.

మామిడి పండ్లలో ఎక్కువగా ఫైబర్ ఉంటోంది. అందుకే ఇవి ఎక్కువగా తింటే.. జీర్ణ సంబంధిత సమస్యలు రావడంతో పాటు.. కడుపు ఉబ్బరంగా మారే అవకాశం కూడా ఉంటుందట. మామిడి బాడీకి వేడి చేసే పదార్ధం. అందుకే మితంగా తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువగా తినిడం వల్ల.. శరీరానికి వేడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మోషన్స్ అవ్వడం, చెమట పొక్కులు రావడం వంటివి జరుగుంది.

Share this post

scroll to top