పానీపూరి వాటర్ బాగున్నాయని తాగేస్తున్నారా..

Panipurii-waterrr.jpg

సీజన్ తో సంబంధం లేకుండా తినే ఫాస్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది పానీపూరీ. ఇదొక ఫాస్ట్ ఫుడ్. ఎండాకాలంలో సాయంత్రం కూడా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల వైపు చూస్తే పానీపూరీ బండ్ల క్యూ కనిపిస్తుంది. పానీపూరీ తిన్న తర్వాత చాలా మంది ఆ నీళ్లు తాగుతుంటారు. ఆ నీళ్లు ఆరోగ్యానికి మంచిది కాదని పరిశోదనలు చేసి షాకింగ్ నిజాలు భయటపెట్టారు.

ఆ నీరు ముదురు రంగులో కూడా లైట్ రంగులో ఉంటే యాసిడ్ కలిపినట్లేనట. పేపర్ కప్పుకు బదులు స్టీల్ బౌల్ లేదా గ్లాసులో నీళ్లు పోస్తే అంచుల చుట్టూ మరకలు ఏర్పడతాయి. మీరు కనుగొనలేకపోతే, మీరు పరిశీలన ద్వారా కనుగొనవచ్చు. అవి తాగిన తర్వాత, గొంతునొప్పి, చికాకు లేదా కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే, పానీపూరీ నీటిలో యాసిడ్ కలిపినట్లేఅని నిపుణులు అంటున్నారు. పానీపూరీని తీసుకున్న తర్వాత మీకు వాంతులు లేదా వికారం అనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించవచ్చు. అందుకే పిల్లలను పానీపూరీ వంటి వాటికి దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Share this post

scroll to top