Author Archives: bonm

బంగారం – పూలతో ధగధగలాడిన అయోధ్య రాముడు

బంగారం, పూలతో అలంకరించబడిన, 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహం నేడు అయోధ్య ఆలయంలో గ్రాండ్ ‘ప్రాన్ ప్రతిష్ట’ వేడుకలో దర్శనమిచ్చింది. సంప్రోక్షణ వేడుకలకు నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆలయ గర్భగుడిలో పలువురు సాధువులతో కలిసి శ్రీరామునికి ప్రార్థనలు చేశారు. యూపీ గవర్నర్ ఆనందీ బెన్, సీఎం యోగి ఆదిత్య, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైసూరుకు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్ నల్లరాతితో చెక్కబడిన 51 అంగుళాల విగ్రహం ఇవాళ భక్త కోటికి కనులవిందు చేసింది. ...

Read More »

ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని బాధ్యతలు.. జగన్ గురించి ఏం మాట్లాడాడో తెలుసా..?

Ap film corporation development chairman posani

ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ...

Read More »