Tag Archives: election commission

అధికారులపై ఫిర్యాదులు..ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం:ఎంకే మీనా

ఏపీ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర పదజాలం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులపై కొందరు ముఖ్య నాయకులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ...

Read More »

ఎన్నికల ముందు జనసేనకు భారీ షాక్ ఇచ్చిన ఈసీ

ఏపీ ఎన్నికలు మే 13న ఒకే విడతలో జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ని ఓడించి అధికారంలోకి వచ్చేందుకు.. టీడీపీ, బీజేపీ‌లతో జనసేన పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సమయంలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఈ రోజు ఎన్నికల సంఘం విడుదల చేసింది. ...

Read More »

ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం

2024 పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాలు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థల వ్యయ పరిమితి పెంచినట్లు ECI తెలిపింది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా రూ. 95 లక్షలు ఖర్చు చేయవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఒక్కో నియోజకవర్గంలో తిరిగే వాహనాల సంఖ్యను 5 నుండి 13కు పెంచుతూ ...

Read More »