Tag Archives: vasthu tips

ఇల్లు కొంటున్నారా.. అయితే, ఇలాంటి ఇంటిని అస్సలు కొనొద్దు..

ప్రస్తుతం స్థిరాస్తుల ధరలు మునుపెన్నడూ లేనంత తక్కువగా ఉండడంతో, చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఆస్తి కొంటున్నప్పుడు కొనేవారికీ, అమ్మేవారికీ ఇష్టమైన ఒప్పందం కుదరటం అన్నిటి కన్నా ముఖ్యం. అదే సమయంలో వాస్తు నిపుణులు ఏమంటున్నారో కూడా తెలుసుకోండి. వంటగది ఎటువైపుంది, బాత్రూములు ఎటువైపు కట్టారు. ధారాళంగా గాలి వెలుతుర వస్తున్నాయా లాంటి విషయాలతో పాటూ.. ఇంకా కొన్ని విషయాలని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ జీవితంలో తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం కోసం కొన్ని సూచనలు. కొత్త ఇల్లు ...

Read More »