Monthly Archives: April 2020

ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోండిలా..

పగిలిన పాదాలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. ఈ సమస్యతో నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది చర్మ ఆరోగ్యాన్ని చూసుకుంటారు. కానీ, పాదాలను పట్టించుకోరు. శరీరాన్ని పట్టించుకుని పాదాలను వదిలేస్తే పగుళ్లు ఏర్పడి కొన్నిసార్లు అవి ఇన్ఫెక్షన్‌గా మారే అవకాశం ఉంది. కాలంతో సంబంధం లేకుండా పాదాలకు పగుళ్ళు ఏర్పడతాయి. వేడి నీరు, అధిక స్క్రబ్, చెప్పులు పాదాలు పగలటానికి కారణమవుతాయి. పాదాలు పగలడం వల్ల నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. మరియు అందవీహనంగా కనిపిస్తాయి. పాదాల పగుళ్లకు అనేక కారణాలు ...

Read More »

బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారా..

అధికబరువు అందరికీ సమస్యే. ఈ సమస్యని తగ్గించుకోవాలని ఎన్నో విధాలు ప్రయత్నిస్తారు అనేకమంది. అయితే, ఇది మామూలు సమయాల్లో కొంచెం ఈజీ.. ఎందుకంటే ఇతర పనులు ఉంటాయి. అదే లాక్‌డౌన్ టైమ్‌లో అంటే మాత్రం కాస్తా కష్టమే.. మరి ఇలాంటి టైమ్‌లోనూ ఈజీగా బరువు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి..లాక్ డౌన్ మూలంగా బైటికి వెళ్ళలేకపోతున్నారనీ, అందువల్ల ఎటువంటి వ్యాయాయం లేక బాగా బరువు పెరిగిపోతున్నారనీ కొంతమంది అనుకుంటున్నారు. మీరు నిద్ర లేవగానే ఒక లీటర్ నీళ్ళు తాగి, మూడు బాటిల్స్ నిండా నీళ్ళు నింపి ...

Read More »

నవగ్రహాల అనుకూలత కోసం ఈ పూజలు చేస్తే చాలు !

నవగ్రహాలు… భక్తి మార్గంలో పయనించే పత్రీ ఒక్కరూ ప్రగాఢంగా జ్యోతిష్యం విశ్వసిస్తారు. అయితే ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఆయా గ్రహాల అనుకూలత లేకపోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఆ సమయంలో వారు కొన్నిరకాల శాంతులను చేసుకుంటే తప్పక వాటి ప్రభావం కొంతమేర లేదా చాలా వరకు తగ్గి కష్టాలను గట్టెకవచ్చు. వీటికి సంబంధించిన వివరాలు పండితులు పేర్కొన్నవి తెలుసుకుందాం… సూర్యగ్రహ అనుగ్రహము కోసం ఇలా చేయండి.. రథసప్తమి నాడు ఆయా ప్రాంతీయ ఆచారాల ప్రకారం పూజలు చేయడం, సూర్య చంద్ర వ్రతము ...

Read More »

ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదా..

మనం తినే ఆహారం విషయంలో ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా.. మన హెల్త్‌ని దృష్టిలో పెట్టుకునే చేయాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అందుకని ప్రతిరోజూ మనం బయటికి వెళ్ళి వీటిని కొనుక్కుని తీసుకురాలేం కదా.. అందుకే వారానికి ఓ సారి సరిపడా ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెట్టుకుంటారు. వీటిని నిల్వ చేసుకుని ఫ్రిజ్‌లో పెడతారు. అందువల్ల తాజాగా ఉంటాయి. అయితే, వేటిని పడితే ...

Read More »

అసిడిటీగా ఉన్నప్పుడు లవంగాలతో ఇలా చేయండి

అసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు ఇలా అనేక సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య వచ్చిదంటే చాలు.. దీనికి తోడు అనేక సమస్యలన్ని మనల్ని చుట్టుముడతాయి. అందుకే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యని త్వరగా తగ్గించుకోవచ్చు. వీటిని వాడడం వల్ల ఇతర సమస్యలు ఏవి కూడా రావు. పైగా ఇవి అందరికీ అందుబాటులో ఇంట్లోనే ఉంటాయి. వీటిని వాడితే త్వరగా సమస్య తగ్గిపోతుంది. అవేంటో తెలుసుకోండి.. అసిడిటీగా అనిపించినప్పుడు నీటిని తీసుకోవాలి. ముఖ్యంగా గోరువెచ్చని నీరు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ...

Read More »

శివుడు మ‌న్మ‌థున్ని మూడో కన్నుతో భస్మం చేసిన ప్రాంతం ఇదే..!

అసోంలో, గౌహతికి సమీపంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఒక దీవి వుంది. పీకాక్ ఆకారంలా వున్న ఆ దీవిని పీకాక్ ఐలెండ్ అంటారు. ఈ పీకాక్ ఐలెండ్ ప్రపంచంలో మనుషులు నివాసమున్న అతి చిన్న దీవిగా కూడా పేరు పొందింది. ఆ దీవిలో ఒక శివాలయం. ఆ ఆలయంలో శివుడు పేరు ఉమానంద. ఈ ఆలయం చేరటానికి బ్రహ్మపుత్ర నది మీద లాంచీలో వెళ్ళాలి. ప్రయాణ సమయం 20 నిముషాలు పడుతుంది. అంతకుముందు లాంచీ దాకా ఒక అర కిలో మీటరు దూరం నడవాలి. ...

Read More »

లాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే..

కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు వాళ్ళ జీవితం ఇలా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. మనకి అనువైన సమయంలో అనువైన చోట కూర్చుని పని చేసుకోవడమనేది మొదట్లో చాలా ఉత్సాహంగా అనిపించింది. కానీ, ఒక నెల రోజులకి చాలామందికి వెన్ను నొప్పి, మెడ నొప్పులు మొదలైపోయాయి. ప్రతిరోజూ ఇంట్లో నుంచే పనిచేసే పద్ధతిలో చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఇలాంటి సమస్యల బారిన పడకుండా హాయిగా పని చేసుకోడానికి కొన్ని టిప్స్ పాటించండి.. ...

Read More »

జలుబు, దగ్గుని తగ్గించే ఈజీ రెసిపీ ఇదే..

జలుబు వచ్చిందంటే చాలు. దీంతో పాటు దగ్గు కూడా బోనస్‌గా వస్తుంది. ఈ సమస్యవ వస్తే ఓ పట్టాన పోదు. ఇలాంటి టైమ్‌లో ఆస్పత్రుల దొరికే మందుల కంటే ఇంట్లో తయారు చేసే రెమిడీస్ బాగా పనిచేస్తాయి. అది ఏంటో ఎలా తయారు చేయాలో చూద్దాం.. సీజన్ మారితే బానే ఉంటుంది. కానీ, ఇది మనల్ని ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. ఈ సమయంలో మన రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే, ఆ టైమ్‌లో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. ముఖ్యంగా బయట ...

Read More »

స్త్రీ రూపంలో పూజలు అందుకుంటున్న ఆంజనేయుడు…!

శ్రీ రాముడికి ప్రియ భక్తుడు, ఆ జన్మ బ్రహ్మ చారి అయిన ఆంజనేయుడు హిందువులు అందరికీ ఇష్ట దైవము. కోరిన కోర్కెలు తీర్చే హనుమంతుడు ని చూడగానే చిన్న, పెద్ద అందరిలో ఒక విధమైన ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి. భక్తికి, సేవానిరతి కి మారు పేరుగా హనుమను వర్ణిస్తారు. అలాంటి ఆంజనేయుడికి ప్రతి ఊరు లోను దేవాలయాలు ఉన్నాయి. ఆజన్మాంతం శ్రీ రాముని సేవకుడిగా ఉన్న ఆంజనేయ స్వామి అక్కడ మాత్రం దేవత రూపంలో పూజలు అందుకుంటున్నాడు. ఆ దేవాలయం ఎక్కడ ఉందో చూద్దాం. ...

Read More »

టూత్ పేస్ట్‌ని ఇలా మాత్రమే వాడాలి..

టీవీ ఆన్ చేయగానే చాలా హడావిడి చేసే యాడ్ మీకు గుర్తుండే ఉంటుంది. అదే మీ టూత్‌పేస్టులో ఉప్పు ఉందా.. అని.. ఇది టూత్‌ పేస్టు గురించి జరిగేది. అయితే, కేవలం టూత్‌ పేస్ట్ గురించి ఇంత అవసరమా అంటే.. అవసరమే.. నోటి శుభ్రత అనేది చాలా ముఖ్యం. అందుకే.. ప్రదొరోజూ ఉదయాన్నే ప్రతి ఒక్కరూ నోటిని శుభ్రం చేసుకుంటారు. అయితే, ప్రతి పనికి కొన్ని పద్ధతులు ఉన్నట్లు.. ఇలా నోటిని శుభ్రం చేసుకోవడానికి కూడా టిప్స్ పాటించాలి. ఇందులో ముఖ్యంగా పేస్టు ఎంత ...

Read More »