Tag Archives: anil kumar yadav

రాయలసీమ పౌరుషం ఉంటే నా చాలెంజ్ స్వీకరించు.. మాజీ మంత్రి అనిల్ కుమార్

పల్నాడు గడ్డ మీద ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, నా సవాల్ ను స్వీకరించే దమ్ముందా అని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్ధి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చాలెంజ్ విసిరారు. తాను అన్ని వదిలేసి రాజకీయాలే పరమావధిగా బ్రతుకుతున్నానని, తన 20 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి సవాల్ విసురుతున్నా అన్నారు. నేను పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ సవాల్ నీ కొడుకు చేత స్వీకరించే దమ్ముందా? అని చాలెంజ్ విసిరారు. ...

Read More »

నరసరావుపేటలో ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు నెల్లూరు టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్ఠానం… నరసరావుపేట లోక్ సభ స్థానం ఇన్చార్జిగా బదిలీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు దాచేపల్లి సభలో అనిల్ కుమార్ పై సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో, అనిల్ కుమార్ యాదవ్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. నరసరావుపేటలో తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ...

Read More »

తల తెంచుకుంటా.. అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కడిని ఓడించడానికి ఐదుగురు కలిసి వస్తున్నారన్నారు. ఎంపీగా గెలిచాక.. పల్నాడులోనే ఇల్లు కట్టుకుని ఉంటా అన్నారు. జగన్ కోసం రామబంటులా పనిచేస్తా అన్నారు. జగన్ కోసం తల తెంచుకుంటా.. ఎవరికీ తలవంచను అన్నారు.

Read More »