ఎపి లోని పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల విషయంలో ప్రభుత్వం, ఎస్‌ఈసీ తీరు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం నేటి ఉదయం 10 గంటలకు తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉంది. తొలి దశలో ప్రకాశం, విజయనగరం మినహా 11 జిల్లాల్లోని 146 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసి రిటర్నింగ్ అధికారులను నియమించాల్సిన జిల్లా ...
Read More »Tag Archives: ap elections 2020
ఏపీలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయండి:సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల వాయిదా నేపథ్యంలో రాష్ట్రంలో కోడ్ కొనసాగింపును ప్రభుత్వం ప్రశ్నించింది. కోడ్ అమల్లో ఉందని చెప్తూ సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది. దీంతో ఎన్నికల కమిషనర్ తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు.. ఎన్నికల ...
Read More »ఏపీలో స్థానిక పోరు… 23న మున్సిపల్ , 27న పంచాయతీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మొత్తం మూడుదశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్ని ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మాత్రం రెండు దశల్లో నిర్వహిస్తామన్నారు. ఈనెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 27వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈనెల 27న పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. 29న రెండో విడదత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 9 నుంచి 11 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 14వ తేదీ ...
Read More »