సిల్వర్ స్క్రీన్‌పైకి కొన్ని కాంబినేషన్లు వస్తున్నాయంటే రికార్డులు, కలెక్షన్ల గురించే అంతటా చర్చ నడుస్తుంది. ఇప్పడలాంటి టాపిక్ నడిచే సమయం రానే వచ్చింది. హ్యాట్రిక్ కాంబోగా రికార్డులు సృష్టించిన బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో వసూళ్ల సునామి సృష్టించిన బాలకృష్ణ -బోయపాటి త్వరలోనే కొత్త ప్రాజెక్టును ప్రకటించబోతున్నారని ఫిలింనగర్ టాక్. తాజా టాక్ ప్రకారం మార్చి 25న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండబోతుందాట. ఈ ప్రాజెక్టులో గురించి రానున్న ...
Read More »