Tag Archives: Rashmika Mandanna

గ్రీన్ కలర్ చుడిదార్‌లో సో క్యూట్..

పుష్ప తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నది. ఇటీవల యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్.. ఇప్పుడు పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర వంటి చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. లైట్ గ్రీన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్, పెద్ద ఝుంకీలతో ఎంతో అందంగా క్యూట్ గా ...

Read More »