Tag Archives: srinu vaitla

వెంకీ సీక్వెల్ పై దర్శకుడు శ్రీను వైట్ల రియాక్ట్..

రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన యాక్షన్ కామెడీ చిత్రం వెంకీ. ఈ సినిమాకి టాలీవుడ్ ఆడియన్స్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ట్రైన్ సీక్వెన్స్ లో వచ్చే కామెడీ సీన్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. రవితేజ, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణుమాధవ్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను కలిసి చేసిన కామెడీ.. ఇప్పటి ఆడియన్స్ ని కూడా విపరీతంగా నవ్విస్తూ ఉంటుంది. ఇక ఈ కామెడీ సీన్ టెంప్లేట్స్ తో మీమర్స్ క్రియేట్ చేసే మీమ్స్ మరింత గిలింతలు ...

Read More »