news

పుష్ప 2 లో బిగ్ స్టార్స్..

పుష్ప-2 చిత్రీకరణ సాఫీగా సాగుతోంది. వైజాగ్ లో మూడు రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న చిత్రబృందం హైదరాబాద్ కు తిరిగి వచ్చి మరో భారీ షెడ్యూల్ ను ప్రారంభించింది. ఈ సినిమాలో అదనపు ముఖ్యమైన అంశాలను పరిచయం చేయాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారు. జాన్వీ కపూర్, సమంతలతో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మొదటి భాగంలో చేసిన పాత్ర తరహాలోనే ఈ సినిమా చివర్లో సమంత ఓ ఐటెం సాంగ్ లో కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ...

Read More »

క్రేజ్‌ను కాష్ చేసుకుంటున్న తమిళ్ కెప్టెన్స్..

ప్రజెంట్ కోలీవుడ్ దర్శకుల పేర్లు పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవటంలో కూడా ముందే ఉన్నారు ఈ నయా సెన్సేషన్స్‌. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు, ఫామ్‌లో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు కష్టపడుతున్నారు. షార్ట్ టైమ్‌లోనే సెన్సేషన్‌గా మారిన కోలీవుడ్ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. జవాన్ తో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసిన అట్లీ. జైలర్‌ ఫేం నెల్సన్ దిలీప్‌ కుమార్. ఈ యంగ్ జనరేషన్‌కు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు గ్రేట్‌ డైరెక్టర్ శంకర్‌. *షార్ట్ ...

Read More »

అనుపమ కొత్త సినిమా టైటిల్ ఇదే..

అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు రూటు మార్చింది. ఇన్నాళ్లు ట్రెడిషనల్ బ్యూటీగా కనిపించిన ఈ కేరళ కుట్టి.. రౌడీ బాయ్స్ తో అభిమానులకు షాకిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులోనూ దూసుకుపోతుంది. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ సరసన టిల్లు స్వ్కేర్ సినిమాలో నటిస్తుంది. ఇందులో పూర్తిగా గ్లామరస్‏గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ చూసి అవాక్కయ్యారు ఫ్యాన్స్. అసలు తమ హీరోయిన్ కు ఏమైంది ?.. ఎందుకు ఇలా చేస్తుందంటూ ? నెట్టింట ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ...

Read More »

మీరా చోప్రాకు విష్ చేస్తున అభిమానులు..

సినీ నటి మీరా చోప్రా వైవాహిక బంధంలో కాలుపెట్టానుంది. రాజస్థాన్‌లోని ఓ రిసార్టులో మంగళవారం ఆమె.. వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌ను వివాహమాడారు. జైపూర్‌లోని ఓ రిసార్ట్‌లో ఈ వేడుక జరిగింది. పెళ్లి ఫోటోలను మీరా చోప్రా ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉంది. కొన్ని నెలల క్రితమే మీరా చోప్రా తన ప్రేమ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పింది కానీ వరుడు ఎవరనేది మాత్రం ...

Read More »

వార్ 2 కోసం కాల్ షీట్స్ ఇచ్చిన ఎన్టీఆర్..

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వార్ 2. SRF స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం.. పక్క ప్లానింగ్ తో ముందుకు సాగుతుంది. ఈక్రమంలోనే ఎన్టీఆర్ సీన్స్ తెరకెక్కించడం కోసం కూడా పక్క ప్రణాళికని సిద్ధం చేశారట. ఈ మూవీ కోసం ...

Read More »

చాలా కాలం తర్వాత ఇంతగా నవ్వుకున్నాను..

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అందుకుంటున్నాయి. అలా వచ్చిన తాజా చిత్రం ప్రేమలు. ఈ మలయాళ సూపర్ హిట్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ మూవీని తెలుగులోకి డబ్ చేశారు. దీంతో తెలుగు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌కు ప్రేక్షకులతోపాటు సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఏదైనా సినిమా తనకు నచ్చితే వెంటనే నెట్టింట రియాక్ట్ అవుతుంటాడు మహేష్. ఇందులో భాగంగా తాజాగా ఈ ‘ప్రేమలు’ మూవీ ...

Read More »

చిట్టిబాబు రామ్ చరణ్ కు రంగమ్మ అత్త విషెస్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ యాంకర్ అనసూయ కెరీర్‌లో కూడా రంగస్థలం ఎంతో ముఖ్యమైనది. చిట్టిబాబుగా రామ్ చరణ్, రంగమ్మ అత్తగా అనసూయ ఆడియన్స్ గుండెలో నిలిచిపోయారు. మూవీలో ఈ రెండు పాత్రలను సుకుమార్ డిజైన్ చేసిన విధానం ప్రతి ఒక్కర్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పటికి అనసూయ ఎక్కడైన కనిపిస్తే.. రంగమ్మ అత్త అని పిలిచేవారు ఎక్కువ ఉంటారు. కాగా అనసూయ ప్రస్తుతం రజాకార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న అనసూయ.. ...

Read More »

సలార్-2 పై క్రేజీ అప్‌డేట్..

సలార్‌ ఫస్ట్ పార్టుకి ఉన్న గుడ్‌విల్‌, సెకండ్‌ పార్ట్ మీద బాగానే పనిచేస్తోంది. ఎప్పుడెప్పుడు? ఇంకెప్పుడు అంటూ ఫ్యాన్స్ ఎంత ఆత్రంగా ఎదురుచూస్తున్నారో, అంతే ఇష్టంగా లీకులు ఇచ్చేస్తున్నారు. సలార్‌ లో వరదరాజ మన్నార్‌గా నటించారు పృథ్విరాజ్‌ సుకుమారన్‌. ఆయన బెస్ట్ ఫ్రెండ్‌గా కనిపించారు దేవా. అయినా వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ని మాత్రం గొప్పగా ఎలివేట్‌. ఫస్ట్ పార్టులో ఒకరికొకరు అన్నట్టు కనిపించిన వీరిద్దరూ సెకండ్‌ పార్టులో బద్ధ శత్రువులుగా మారుతారా? అందుకు దారి తీసిన రీజన్‌ ఏంటి? ఇదే ఇప్పుడు శౌర్యాంగపర్వానికి ...

Read More »

సీనియర్ నటి పావలా శ్యామల ఆవేదన …

స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ గౌరవమర్యాదలు అందుకున్న తనకు ఇప్పుడీ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. ఈమేరకు తాజాగా ఓ రియాలిటీ షోకు వచ్చిన శ్యామల.. అక్కడి ప్రేక్షకులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో అనాథగా, వీల్ చైర్ కు పరిమితమై బతుకీడుస్తున్నానని శ్యామల తన కష్టాలను చెప్పుకుంటూ ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.అయితే, తన కష్టాలను చెప్పి మిమ్మల్ని బాధపెట్టాలని ఈ షోకు రాలేదని శ్యామల చెప్పారు. మళ్లీ మిమ్మల్ని చూస్తానో లేదోనని, ఒకసారి అందరికీ కనిపించాలనే ఉద్దేశంతోనే ...

Read More »

హీరోయిన్ ను పెళ్లాడబోతున్న కిరణ్ అబ్బవరం..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లిపీటలు ఎక్కుతున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం సిని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సినిమాలో హీరోయిన్ గా చేసిన రహస్యని వివాహం చేసుకోబోతున్నా విషయాన్ని కిరణ్ అబ్బవరం అధికారికంగా ప్రకటించాడు. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాలని కొన్ని నెలల క్రితం ఇద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఇరు కుటుంబాల పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వారంలో వీరి నిశ్చితార్థం జరగనుంది. సినిమాల విషయానికి వస్తే, ...

Read More »