Tag Archives: how to clean a house

ఈ లిక్విడ్ వేసి ఇంటిని తుడిస్తే వైరస్‌లన్నీ మాయం..

చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకిన కరోనా వైరస్‌కి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విపత్తుని ఆపేందుకు ప్రభుత్వాలు ప్రజలని కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని లాక్‌డౌన్ విధించారు. దీనిని చాలా మంది పాటిస్తున్నారు. దీని వల్ల కరోనా వైరస్ నుంచి కాస్తైనా తమని తాము కాపాడుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే, ఇది ఒక్కటే సరిపోదు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటిని ...

Read More »