Tag Archives: indoor plants maintaince

ఇంట్లో ఫ్లవర్ వాజ్‌లు పెడుతున్నారా..

ఇంట్లో ఫ్లవర్ వాజ్‌లను పెట్టినప్పుడు వాటి అందం ఇంటికే మరింత అందాన్ని తీసుకొస్తాయి. అందుకే వాటిని పెడుతుంటారు. పెంచుతుంటారు. అలా పెంచినప్పుడు.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. కొంతమంది పూలను అలంకరించినప్పుడు వాటిని మాత్రమే పెడతారు. అలా కాకుండా.. వాటి మధ్యలో ఆకులని కూడా పెడితే బావుంటుంది. మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి మధ్యలో కొన్ని ఆకులు కూడా ఉండేలా చూసుకోండి. ఇందులో ముఖ్యంగా.. ఫ్లవర్ వాజ్ అనేది చక్కగా ఉండేలా చూసుకోండి. అందుకే దానిని కూడా అట్రాక్టివ్‌గా ఉండేది చూసుకోండి. దీని ...

Read More »