Life Style

ఈ సమ్మర్‌లో బరువు తగ్గడానికి దోసకాయల్లో చేసే మేలు..

వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వేసవిలో శరీరంలో వేడితో పాటు కొవ్వును తగ్గించుకోవడానికి ఇదే సరైన సమయం. బరువు తగ్గడానికి.. మీరు తక్కువ కేలరీలు తీసుకోవాలి. తీసుకున్న కేలరీలను ఎక్కువ బర్న్ చేయాలి. *బరువు తగ్గడంలో సహాయపడే అనేక ఆహారాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి సాయపడే వేసవి కూరగాయలలో ఒకటి కీరదోసకాయ ఒకటి. దోసకాయలతో మంచి పోషణను అందిస్తాయి. బరువు తగ్గడానికి దోసకాయలు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.*దోసకాయలు ఎక్కువగా నీటిని కలిగి ఉంటాయి. అధిక నీటి కంటెంట్ ...

Read More »

రోజు పరగడుపున బీట్రూట్ జ్యూస్ తాగితే గుండెకు ఇంత మంచిదా..?

ప్రతిరోజూ ఉదయం కాఫీ లేదా టీకి బదులుగా బీట్‌రూట్ రసం తాగడం అలవాటు చేసుకోవడం ద్వారా మీ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అదనంగా, బీట్‌రూట్‌లో అధిక ఐరన్ కంటెంట్ చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇది మీ చర్మం మరియు జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. హైపర్పిగ్మెంటేషన్ సమస్య చాలా వరకు పరిష్కరించబడింది. బీట్రూట్‌ లో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ అరకప్పు బీట్‌రూట్ జ్యూస్ తాగితే తిన్న తర్వాత రక్తంలో చక్కెర ...

Read More »

డార్క్ చాక్లెట్స్… మనకెంతో మేలు చేస్తాయ్…

చాక్లెట్స్ తినడం అంత మంచిది కాదు అని చాలా మంది అంటూ ఉంటారు.చాక్లెట్స్ లో కూడా డార్క్ చాక్లెట్స్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.చాక్లెట్స్ తినడం అనేక రకాల ప్రమాదాలనుండి దూరం చేస్తుంది. మన శరీరానికి చాక్లెట్ ఎంతో మేలు చేస్తుంది. అందువలన రోజు మనం తిసుకునే ఆహరంలో తింటే మంచిది అని వైద్య నిపుణులు అంటున్నారు.డార్క్ చాక్లెట్స్ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి మంచి కోలెస్ట్రాల్ ని పెంచడంలో ఇవి బాగా ఉపయోగపడుతాయి. మంచి కోలెస్ట్రాల్ శరీరంలోని హృదయ సంబంధిత వ్యాధులను, ...

Read More »

వీటిని రోజూ ఒక్కటి తింటుంన్నారా..

రుచి, సువాసన రెండింటినీ మెరుగుపరచడానికి ఏలకులు బాగా పనిచేస్తాయి. ఈ మసాలా దినుసు ప్రతీ వంటింట్లోనూ సులభంగా లభిస్తుంది.ప్రతిరోజూ ఏలకులను నమలడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా మంది దీనిని మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. మీరు దీన్ని రోజూ తింటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు.. >ఏలకులను నమిలి తినవడం వల్ల నోటి దుర్వాసన పోవడమే కాకుండా ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తుంది. రోజూ ఏలకులు నమలడం వల్ల శరీరంలో ...

Read More »

అల్లం టీ మాత్రమే కాదు.. వెల్లుల్లి టీతో కూడా ఎన్నో లాభాలు..

సాధారణంగా మనందరికీ అల్లం టీ గురించి తెలిసి ఉంటుంది. టీలో అల్లం వేసుకుని తాగుతుంటారు. అల్లంలో ఉండే ఎన్నో ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ ఒక్క వంటంకంలో ఉపయోగించే వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక వెల్లుల్లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడం గుండెపోటు ప్రమాదాన్ని ...

Read More »

బెల్లం, పెరుగు కలుపుకొని తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

బెల్లం, పెరుగు ఇవి రెండు ఆరోగ్యానికి ఎంతగానే మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎలా ఉంటుంది. పెరుగులో ఉండే కాల్షియం, ఫాస్పరస్‌.. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పెరుగు, బెల్లం బెస్ట్‌ ఆప్షన్‌గా చెపొచ్చు. పెరుగు, బెల్లం రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుందని జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు మలబద్ధకం,కడుపు ఉబ్బరం, వాంతులు ఎక్కువగా కనిపిస్తాయి. పెరుగు, బెల్లం రోజూ తీసుకుంటే ...

Read More »

వేసవిలో తమలపాకు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

తమలపాకులు నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పాన్ ఆకుల పేస్ట్‌ను గాయాలపై రాస్తే వెంటనే పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకుల రసం తాగడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారికి తమలపాకులు అద్భుతాలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. భోజనం చేసిన తర్వాత తమలపాకు నమలడం వల్ల మీ జీర్ణక్రియతోపాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు ప్రేగులను క్లీన్ చేస్తాయి. పాన్ ఆకులు ...

Read More »

పాలల్లో చక్కెర కలిపి తాగుతున్నారా..

పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలు పోషకాలు పుష్కలంగా ఉండే ఒక ఆహారం. విటమిన్ ఎ, బి, డి, కాల్షియం, పొటాషియం, అయోడిన్, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు పాలల్లో నిండి ఉంటాయి.అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది నిత్యం ఒక గ్లాసు పాలు తాగుతుంటారు. పాలు మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి. మెదడు చురుగ్గా పని చేసేలా ప్రోత్సహిస్తాయి. ఇలా చెప్పుకుంటే ...

Read More »

కరివేపాకు నీటితో ఇన్ని లాభాలున్నాయా.?

మనం చేసే ప్రతీ వంటకంలో కరివేపాకును ఉపయోగిస్తుంటాం. వంటకు రుచితో పాటు వాసనను అందించే కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కరివేపాకు తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి కరివేపాకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనివల్ల ఊబకాయం సమస్య దరిచేరదని శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ క్రమంతప్పకుండా కరివేపాకు నీటిని తీసుకోవడం వల్ల ఇట్టే బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. మెరుగైన జీర్ణక్రియకు కూడా కరివేపాకు నీరు ఉపయోగపడుతుంది. ...

Read More »

వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?

పెరుగులో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. అలాగే చర్మంపై వాపును కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని లోపల నుండి తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు, గోళ్లకు పోషణనిస్తుంది. ఇక పెరుగు మంచి యాయిశ్చరైజింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఎండకాలంలో చర్మం పొడిబారడం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో చర్మం నిత్యం హైడ్రేట్‌గా ఉంటుంది. సమ్మర్‌లో చర్మం పొడిబారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. సాధారణంగా వేసవిలో చర్మం తేమ తగ్గిపోతుంది. దీంతో నూనె ...

Read More »