Cinema

దేవర మ్యూజిక్ పై.. విశ్వక్ సేన్ కామెంట్స్..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్నది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఇటీవలే గోవాలో ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తీ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.కాగా టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఈ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. లాస్ట్ నైట్ ఎన్టీఆర్ తో కలిసి విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ పార్టీ చేసుకున్నారు. ఇక ఈ పార్టీలో ఎన్టీఆర్ ...

Read More »

గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ చూశారా.?

ఫుల్ గా నవ్విస్తు భయపెట్టిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన హారర్ కామెడీ సినిమా గీతాంజలి అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాని తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. కోన వెంకట్ నిర్మాణంలో శివ తుర్లపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్స్ ...

Read More »

మృణాల్ చేసిన ఈ పనికి తెలుగు ఫ్యాన్స్ ఫిదా..

బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. సీతారామంతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన మృణాల్.. ఇక్కడి వారి గుండెల్లో సీతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్నలో యష్ణగా మరోసారి తెలుగు అబ్బాయిల మనసు దోచుకున్నారు. ఇప్పుడు మరోసారి తెలుగు కుర్రాళ్ళ గుండె కొల్లగొట్టడానికి ఫ్యామిలీ స్టార్ తో ఇందుగా రాబోతుంది. గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్స్ లో మృణాల్ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అందుకు కారణం తెలుగు ...

Read More »

ఎంగేజ్‌మెంట్ ఫొటోలు పంచుకున్న సిద్ధార్థ్-నీలం..

బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకచోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన నీలం ఉపాధ్యాయ‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నిన్న వీరిద్దరూ ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు షేర్ చేశారు. ప్రియాంక కూడా ఇన్‌స్టా స్టోరీస్‌లో సిద్ధార్థ్, నీలం ఫొటోలను షర్ చేసింది. ఈ ఫొటోల్లో ప్రియాంక భర్త నిక్ జొనాస్ కూడా కనిపించాడు. సిద్ధార్థ్‌కు ఇంతకుముందు ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 2019లో వీరి వివాహం జరగాల్సి ఉండగా అనూహ్యంగా రద్దు ...

Read More »

టాలీవుడ్ లో మరో విషాదం..

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ప్రముఖ రచయిత శ్రీరామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ కన్నుమూశారు. ఈ విషాదాన్ని మర్చిపోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ గరిమెళ్ల విశ్వేశ్వరరావు 62 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ.. చెన్నై సిరుచ్చేరిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు, తమిళ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల ఆవేదన వ్యక్తం ...

Read More »

ఫ్యామిలీ స్టార్.. ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇది కాదు!

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తున్నాడు అనగానే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. పరశురామ్ మొదటి సినిమా సోలో నుంచి ఫ్యామిలీ స్టార్ వరకు అతను ఒకే ఫార్ములా ఫాలో అవుతూ వచ్చాడు. విజయ్ దేవరకొండతో చేసిన గీతాగోవిందం సినిమా టైటిల్ ని హీరో, హీరోయిన్ పాత్రల పేర్ల నుంచి తీసుకున్నాడు.ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ స్టార్ టైటిల్ కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే రాబోతోంది.నిజానికి ఈ మూవీకి ముందుగా గోవర్ధన్ అనే టైటిల్ ని అనుకున్నారంట. సినిమాలో ...

Read More »

పుష్ప ది రూల్‌ నుండి ఓ క్రేజీ అప్డేట్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించినప్పటినుంచే పుష్ప-2పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో, పుష్పకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ నుంచి నిన్న తాజా కబురు వచ్చింది. ఈ సినిమా నుంచి గ్రాండ్ టీజర్ ను ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో, అభిమానులకు అదిరిపోయే టీజర్ ...

Read More »

రాజ‌మౌళి సినిమా కోసం ప్రిపేర్ అయ్యే ప‌నిలో ప్రిన్స్‌

ప్రిన్స్ మ‌హేశ్ బాబు తాజాగా త‌న ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో మ‌హేశ్ చాలా ఫ్రెష్ లుక్‌లో అందంగా క‌నిపిస్తున్నారు. మొత్తం నాలుగు ఫొటోల‌ను షేప్ యువ‌ర్ స్టోరీ అనే ట్యాగ్‌తో మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ మ‌హేశ్ లుక్స్ అదుర్స్ అని అంటున్నారు.ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో మ‌హేశ్ పూర్తి డిఫ‌రెంట్ లుక్‌లో ...

Read More »

టిల్లు క్యూబ్ కథ రివీల్ చేసేసిన సిద్ధూ..

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నా డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ క్యారెక్టర్ జనాలకు బాగా నచ్చేసింది. డీజే టిల్లు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయం సాధించి సిద్ధూకి మంచి కెరీర్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వచ్చి మొదటి పార్ట్ కంటే కూడా భారీ విజయం సాధిస్తుంది. ఇప్పటికే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. టిల్లు ...

Read More »

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..శ్రీ రామకృష్ణ కన్నుమూశారు.

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. మాటల అనువాద రచయిత శ్రీ రామకృష్ణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన చేన్నైలొని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన తెలుగు గాయకుడు మనోను- సూపర్ స్టార్ రజినీకాంత్ కు పరిచయం చేశారు. అప్పటి నుంచి మనో రజినీకాంత్ అన్ని సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. శ్రీ రామకృష్ణ చివరగా.. దర్బార్ సినిమాకు తెలుగు డైలాగ్స్ రాశారు. తెనాలికి చెందిన ఆయన చైన్నైలో సెటిల్ అయ్యారు. కాగా శ్రీ ...

Read More »